ఎన్నో త్యా గా ల ఫలం ! - కోరాడ నరసింహా రావు.
ఎంద రెందరు దేశ భక్తుల ధన, మాన, ప్రాణాల త్యా గ ఫలం.... నేటి మన ఈ ఘన తంత్ర భారత దేశం! 

ఎంద రెందరి సహృదయు ల ఆశా జ్యోతి మన ఈ ఘన తంత్రం...!! 

సమన్యాయం సమ ధర్మం కోసం...ఎంతో తాప త్రయ పడి...మేధావు  లెందరో... 
ఎన్నో రాజ్య పాలనలను పరిశీ లించి....సర్వ జన వికాశాసయంతో రాజ్యాం గాన్ని రూపొందించుకుని
  మనలను మనము పా లించుకొనుట మొదలు పెట్టిన రోజు...!! 
   నేటి కిది 77 వసంవత్సరం...! 

కుల మత ద్వేషాలు... 
   దోపిడి, దౌర్జన్యాలు... 
   హత్యా రాజకీయాలు
   విపరీత ధనిక, పేద తార తమ్యాలు... 
  కరడుగట్టిన స్వార్ధమన స్తత్వాలు... 
 మాన భంగాలు,హత్యలు

లెక్క లేనన్ని సవాళ్ళతో నే టికీ సత మత మవ్వటం !! 

మారిలి మనిషి మారిలి 
  మనుషి మనసు మారిలి
 జ్ఞానం అందరి ఆనందా నికి ఉప యోగించాలే గాని, కొందరిస్వార్దానికి కాదు....! 
   విజ్ఞాన వికాసం మానవ జీవన వికాశానికే దోహద పడాలి..వినాశానికికాదు!!

రాజ్యంగాన్ని రూపొందిం చిన వారి ఆశయాలకు అనుగుణంగా అమలు జరపాలే గాని స్వార్ద పరం గా వినియోగించుకోరాదు! 

ఇవేవీ లేకుండా... 
ఎన్నో అవ లక్షణాల తో...
   దినోత్స వాలా....?! 
 సిగ్గు చేటు...!

కామెంట్‌లు