తిరుపతి జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో దొరై రాజ్ రచించిన ‘కాలేజ్ టు కార్పోరేట్’ పుస్తక ఆవిష్కరణ
 తిరుపతి జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో దొరై రాజ్ రచించిన ‘కాలేజ్ టు కార్పోరేట్’ పుస్తక ఆవిష్కరణ జరిగింది 
తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో సాహితీ ప్రియులు తోట వెంకటేశ్వర్లు, ఆచార్య మధురాంతకం నరేంద్ర, ఆర్. ఎం. ఉమా మహేశ్వర రావు, డాక్టర్ వి.కృష్ణ వేణి, గరికపాటి  రమేష్ బాబు, సాకం నాగరాజు, ఆర్సీ కృష్ణస్వామి రాజు, గుణశేఖర నాయుడు, మల్లేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. 

కామెంట్‌లు