ఓ ధనిక కుటుంబంలో1905 మే 13న ఫక్రుద్దీన్ పుట్టాడు.పితామహుడు ఖలీలుద్దీన్ అస్సాంలోని శివసాగర్ జిల్లాలో కాజీ! తండ్రి కర్నల్ జల్నూర్ అలీ అహ్మద్ మెడికల్ సర్వీస్ ఆఫీసర్.ఈయన్నిషిలాంగ్ క్లబ్ లో బ్రిటిష్ వారు అవమానించారు. ఇద్దరు భారతీయ ఆఫీసర్ల ని దూరంగా కూచోపెట్టడంతో, వారు గిరుక్కున ఇంటికెళ్లిపోయారు. దూరానికి ట్రాన్స్ఫర్ చేశారు.లోహారీ స్టేట్ నవాబ్ కూతురు రుకియాసుల్తాన్ ని పెళ్లాడాడు.వీరి కుమారుడే ఫకృద్దీన్! 40 ఏళ్లు దాటిన ఫక్రుద్దీన్ తనకన్నా 18 ఏళ్లు చిన్న ఐన ఆబిదా హైదర్ ని వివాహం చేసుకున్నాడు.క్విట్ ఇండియా ఆందోళన తో జైల్లో ఉన్న ఆయనకి ఆబిదాతో పెళ్లి నిశ్చయం ఐంది.ఆమె అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ లోచదివి భర్త మరణానంతరం రాజకీయ రంగ ప్రవేశంచేసింది.ఢిల్లీలో ప్రభుత్వ బడుల్లో చదివిన ఆయన 18వ ఏట ఇంగ్లాండ్ వెళ్లి బి.ఎ.లా చదివాడు. అనారోగ్యంతో ఐసిఎస్ చదవలేక తిరిగివచ్చి లాహోర్ హైకోర్టులో ప్రాక్టీసు పెట్టాడు.ప్రభుత్వ జాబ్ చేయను పొమ్మన్నాడు.అస్సాంలో గోహాటీ చుట్టుపక్కల వందల ఎకరాల భూమిని అంతా కబ్జా చేశారు.ఎలాగయితేనేం కేసులు గెలిచి భూమిని సాధించిన కొడుకుపై తండ్రికి నమ్మకం ఏర్పడింది.క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. 1946 లో అస్సాం అడ్వకేట్ జనరల్ గా అందరిమెప్పు పొందాడు.ఇందిరాగాంధీ ప్రధాని కాగానే తన మంత్రివర్గంలో చేర్చుకుంది. అలా అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతి ఐనాడు.గోల్ఫ్,టెన్నిస్ లో గొప్ప ఆటగాడు.ఆలిండియా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా.11ఫిబ్రవరి1977లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు🌹
ఫక్రుద్దీన్ అలీ అహ్మద్!:-అచ్యుతునిరాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి