( పాత్రలు:- చీమ ఉడత )
ఉడుత :- చీమా! చీమా! ఎట్లా ఉన్నావు?
చీమ:- నేను బాగానే ఉన్నాను ఉడుత, నీవు ఎట్లా ఉన్నావు.
ఉడుత:- నేను బాగానే ఉన్నాను. పనులు బాగా కాస్తున్నాయి కదా! నీవు ఎందుకు బయటకు వచ్చావు.
చీమ:-పుట్టలో ఉంటే ఆవిరెత్తి పోతున్నది. నా వద్ద ఉన్న ఆహారం కూడా అయిపోతుంది. చల్లటి గాలి కోసం ఆహారం కోసం, బయటికి వచ్చా.
ఉడుత :- అట్లాగా.....ఇక్కడే ఉండు నేను చెట్టు పైకి వెళ్లి ఒక పండు తెచ్చి ఇస్తా.
చీమ :-అట్లాగే ఎక్కడ ఉంటా, నీవు నా కష్టానికి గుర్తించావు నీవు చాలా మంచి దానివి
ఉడుత :- చీమా! నీకోసం పండు తెచ్చా తీసుకో
చీమ :- ఉడుతా..! ఈ సహాయాన్ని ఎన్నటికీ మరిచిపోను, నీకు కృతజ్ఞతలు
ఉడుత :- సరే మిత్రమా!.. నేను మా ఇంటికి పోతున్న బాయ్
చీమ :- బాయ్ మిత్రమా నేను కూడా నా పొట్టలోకి పోతాను
( ఇట్లా చీమకు ఉడతకు మధ్య స్నేహం బాగా కుదిరింది)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి