భారతీయ సంస్కృతి సంప్రదాయం వైజ్ఞానికంమూడు రోజుల ముచ్చటైన పండుగ సంక్రాంతిమూడవ రోజు ఉత్తరాయాణ పుణ్యకాలంలోచేసే గోమాత ఆరాధనగో సంతతి పూజముక్కోటి దేవతల ఆరాధనయేనోరులేని పశువులుమన ఆకలి తీర్చుటయే గాకరైతన్నల మిత్రునిగా పొలంపనులలోసహాయపడుతుసంవత్సరమంతా ఎండనకవాననక పనిచేస్తున్నమూగజీవాలుసంక్రాంతి కి సమృద్ధిగా పంటను ఇచ్చే దోహదకారులు.పరమేశ్వర ప్రతిరూపాలేసనాతన ధర్మాన కూడపశుపూజ కనుమ నాడుశ్రద్ధా భక్తులతో చేసితీర్థాలలోరంగులరాట్నాలు కొత్తబట్టలుగ్రామాలలో జరిగే సంబరాలు సంతోష తరంగాలేకనుమానాటి గోసంతతి పూజ పశుపతి పూజయే!!...............................
పశుపూజ పశుపతి ఆరాధనయే:- కవి మిత్ర, సాహిత్య రత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్.-(పుష్యమి) \విశాఖపట్నం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి