కం*
పచ్చని పైరులు వేపుగా
మెచ్చినరీతిగనుపండ-మేదినియందున్
వెచ్చగబ్రతుకుటకోసము
తెచ్చెనుమోదముకనుమున-తేటగరామా!
పచ్చని పైరులు వేపుగా
మెచ్చినరీతిగనుపండ-మేదినియందున్
వెచ్చగబ్రతుకుటకోసము
తెచ్చెనుమోదముకనుమున-తేటగరామా!
పంటలుమెండుగపండగజంటగ జోడెడ్లగట్టి-జగమునరైతేపంటనుబండిలొవేసుకనింటికినిరయమునదెచ్చె-నింపుగరామా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి