మృత్యు ప్రయాణం: - కోలా సత్యనారాయణ - విశాఖపట్నం

 నింగికి చేరకనే కూలెను లోహ విహంగం!
అయ్యెను తుత్తునియలు, పొగ క్రమ్మగా! 
అశువులు బాసిరి త్రిశత ప్రముఖులు!
భర్తను చూడక విగత జీవాయే వధువు! 
తల్లీ బిడ్డలు కడచూపు లేక కనుమూసే! 
మేడే హెచ్చరిక వచ్చినా తప్పని గండం! 
పక్షుల వల్లో, హైడ్రాలిక్ లీకు వల్లో తేలని వైనం! 
టాటా కోటి, మరియు పునర్నిర్మాణం వెల్లడి... శుభం!! 
కామెంట్‌లు