భద్రాచలం లో జానపద సంక్రాంతి నృత్య సంబరాలు విశిష్ఠ సేవా రత్న పురస్కారాలు

 తెలుగు జాతికి తెలుగు భాషకు పట్టము కడుతూ మరుగున పడుతున్న జానపద కళలకు ప్రాణము పోస్తూ నిత్య నూతనముగా తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ ఉషోదయ ఫౌండేషన్ అధ్వర్యంలో నిర్వహిoచిన జానపద  సంక్రాంతి నృత్య సంబరాలు కార్యక్రమంను మేనేజింగ్ డైరెక్టర్ డా. యు వి రత్నo మరియు పోగ్రామ్ కన్వీనర్ అధ్యక్షురాలు డా. ధనాశి ఉషారాణి ప్రముఖ సాహితీ వేత్త గోళ్ల భూపతి రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. భద్రాచలంలోని  శ్రీ సీతారామ కమ్మవారి  సేవా సత్రము ఆదివారం జనవరి  11 తేదీ జరిగిన కార్యక్రమంకు ముఖ్య అతిధులుగా తాళ్లూరి పంచాక్షరయ్య సాహితీ వేత్త డా. భూషి శంకరరెడ్డి ఎక్స్ గవర్నర్ రోటరీ పాకాల దుర్గప్రసాద్ గారు సామాజిక సేవకులుడా. గోళ్ల భూపతి రావు గారు గౌరవ అధ్యక్షులు గ్రీన్ భద్రాది  సంఘం సిద్ధులు రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ . డా. యస్ జగదీశ్వరరావు ప్రముఖ న్యాయవాది వి. డి. యస్ ప్రసాద్ రిటైర్డ్ చీప్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్  హాజరు అయ్యారు. సభ నిర్వహణ డా.ధనాశి ఉషారాణి  జాతీయ కవి సమ్మేళనము సినీ సంగీత విభావరి జానపద సంక్రాంతి నృత్య ప్రదర్శనలు సంప్రదాయ నృత్య ప్రదర్శనలు  కోలాటం మిమిక్రీ మాయాజాలము  కోలాటం చక్కగా గజల్ గేయాలు పాడారు.,,విశిష్ట సేవా రత్న నాట్య రత్న పురస్కారములతో ఆత్మీయ సత్కారం చేశారు. సర్టిఫికెట్ శాలువతో ముఖ్య అతిథులు చేతులు మీదుగా కళాకారులను సన్మానం చేసారు .. 100 మంది కళాకారులు కార్యక్రమంలో పాల్గొన్నారు  సాంస్కృతిక కార్యక్రమాలును జే అర్ మూర్తి కొత్తగూడెం రాజేష్ జయమాధురి   ప్రతినిధులు వ్యవహరించారు ముఖ్య ముఖ్య అతిధి. శ్రీ తాళ్లూరి పంచాక్షరయ్య శ్రీ  గోళ్ల భూపతిరావు  మెజేజింగ్ డైరెక్టర్ డా.యు వి రత్నo జాతీయ అధ్యక్షురాలు డా.ధనాశి ఉషారాణి చేతులు మీదుగా సేవా రత్న పురస్కారం సర్టిఫికెట్ శాలువను అందుకున్నారు
కామెంట్‌లు