బాల సాహితీ వేత్త చిత్ర కళా లేఖకురాలు Dr కందేపి రాణీప్రసాద్ తెలుగు వర్ణమాల
 ప్రపంచ తెలుగు మహా సభల సందర్బంగా ప్రముఖ బాల సాహితీ వేత్త చిత్ర కళా లేఖకురాలు Dr కందేపి రాణీప్రసాద్ తెలుగు వర్ణమాల లోని అక్షరాలకు పట్టు బట్టలు కుట్టి, చెవులకు లోలా కులు పెట్టి మెడలో బంగారు ఆభరణాలు వేసి అందంగా ముస్తాబు చేశారు. ఈ అక్షరాలు తెలుగు మహా సభలకు వెళ్లి వచ్చాయి. దేశ భాష లందు తెలుగు లెస్స యే కాదు ప్రపంచ భాష ల లో అందం లోనూ మొదటి స్థానమే. రాణీప్రసాద్ ఈ అక్షర లేసుల్నే కాదు అక్షరాల తో ముగ్గులు డిజైన్ లు వేశారు. ఆసుపత్రి వ్యర్థలతో తెలుగు అక్షరాలను తయారు చేశారు. తెలుగు భాష పట్ల ప్రేమ తో ఎన్నో వైవిధ్యమైన తెలుగు అక్షరాలను తయారు చేస్తున్నారు.ఈ తెలుగు చదివే బాలుడు కూడా సృజన్ పిల్లల ఆసుపత్రి లో పుట్టాడు. Dr కండేపి రాణీప్రసాద్ చేతుల మీదుగా పురుడు పోసుకున్నాడు






కామెంట్‌లు