తన దుకాణం ముందు రాజు ఆగటం చూసి శరణ శ్రేష్ఠి ఆనందంతో ఉబ్బితబ్బిబ్ అయ్యాడు మహారాజా అన్నాడు ఉద్వేగంగా భయభక్తులతో" క్రితం సారీ నీ దుకాణంలోకి చాలామంది ప్రవేశించి కోతుల్లాగా వస్తువుల్ని చెల్లాచెదరు చేశారని విన్నాను అందుకే నేను బయట నుంచున్నాను అన్నా రాజు మాటలకి ప్రభువు ఒక్కసారి వచ్చి లోపలికి నన్ను నా దుకాణాన్ని పావనం చేయండి అన్నాడు "వద్దు శ్రేష్ఠీ! మహారాజు చంద్రగుప్తుల వారి న్యాయపాలన సంతృప్తికరంగా ఉందా అయ్యో ప్రభు మీ గుప్త వంశం పాలన స్వర్ణ యుగంగా భాసిస్తుంది అతని మాటలకు నవ్వుకుంటూ సముద్రగుప్తుడు తన పరివారంతో కదిరాడు ఈ చిన్న బహుమతిని స్వీకరించండి అని చిన్న గంధపు పేటికను ఇచ్చాడు ప్రభు మహాభారత కాలం నాటి యదిష్టర్ని రథచక్రంలోని చిన్న చెక్క ముక్క ఆధారంగా రూపొందించిన పేటిక ఇది పురాతత్వవేత్తలు దీని నగిషీలు ఆకాలంనాటికి చెందినవని గుర్తించారు.కాబట్టి ఈపేటికను మీకు సమర్పిస్తున్నాను. "" దీన్ని రాజదర్బార్ లో ఉంచుతాం " అని సముద్ర గుప్తుడు ముందుకు సాగాడుకేవలం సైనిక బలం కాదు.కళా సంస్కృతి సాహిత్య వికాసాలపై దృష్టి పెట్టాలి మహామంత్రీ!" పృధ్వీ షేణుడు రాగానే" సేనాపతి! భారతదేశమంతటా మన రాజ్య పతాకం రెపరెపలాడాలి నీవే ఆలోచించి పావులు కదపాలి దానికి హరి అన్నాడు ప్రభువు కనీసం ఏడాది పడుతుంది ఐదువేల ఏనుగులు పదివేల గుర్రాలు 30 వేల ధనస్సులు పదివేల రధాలు శిక్షణ ఇవ్వటానికి 20 30 వేల స్వర్ణ నాణ్యాలు కావాలి ప్రభు అలాగే నిర్ణయించి రేపు ఏ సంగతి చెప్తాను ఆపై అల్పాహారం చేయసాగారు ప్రభు మన చుట్టూ చిన్న చిన్న గణరాజ్యాలు ఉన్నాయి అవి దుర్భలమైనవి మనకు అనుకూలంగా మన కనుసనల్లో ఉండేలా చేయాలి అలాగే ముందుగా మనం ఎవరిపై యుద్ధానికి బయలుదేరాలి రాజు ప్రశ్నకు ప్రభువు మధురకు చెందిన నాగసేనునిపై దాడి చేయాలి అతన్ని ప్రాణాలతో లేక శవంగానైనా పట్టుకుని తీరాలి పద్మావతి పాలకుడైన రుద్రదేవుని అనసాలి అందుకే 20 వేల పైగా సైన్యం అవసరం దీపావళికల్లా మనం ముందుకు సాగాలి రాజ్యమంతా దండోరా వేశారు సైన్యం లో చేరండి గుప్త సామ్రాజ్య సౌధానికి పునాదులు కండి " సముద్ర గుప్తుడు సాధించిన అపూర్వ విజయంతో అన్ని కులాల వాళ్ళు వృత్తుల వాళ్ళు రైతు కూలీ అనే తేడా లేకుండా సైనికులుగా మారుతాం అని ముందుకు దూసుకు వచ్చారు పృద్విషనుడు బాగా పరీక్షించి తాను ఎన్నుకున్న వారికి ఎండాకాలం శీతాకాలం వర్షాకాలం అని లెక్కచేయకుండా కఠోర శిక్షణ ఇప్పించాడు కణకణ మండే అగ్నిలోంచి వెలువడే ఇనుప సువ్వల్లాగా మెడికల్ లాంటి యువకులు అస్త్రవిద్యలు ఆరితేరారు కత్తి కర్ర సాము బల్లని విసరటం మల్ల యుద్ధం ఇలా అన్ని రకాల యుద్ధ రీతులలో బాగా తర్ఫీదు పొందారు🌹
సముద్ర గుప్తుడు10 : - అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి