ఉషోదయ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మార్చి 1 న ప్రతిభా పురస్కారాల సభ : - డా. ధనాశి ఉషారాణి

 తెలుగు భాష కీర్తికి పట్టము కడుతూ సాహిత్య సామాజిక సాంస్కృతిక  రంగాల్లో ఐ యస్ ఓ ధర్పన్ గుర్తింపు పొందిన తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన ఉషోదయ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షురాలు ప్రముఖ రచయిత్రి డా.ధనాశి ఉషారాణి మరియు  ఐ యస్ ఓ గుర్తింపు పొందిన తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ విజయవాడ మేనేజింగ్ డైరెక్టర్ డా. యు. వి రత్నo వారు వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిస్తూ వున్న కళాకారులను గుర్తిస్తూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు నుండి 100 మంది సామాజిక సేవ సంగీతo కవులు రంగస్థల కళాకారులు విధ్య సేవ చేసిన వారిని  గుర్తిస్తూ  ఇది వరకే డా. ధనాశి ఉషారాణి విజయవాడలోని హనుమంత రాయగ్రంథాలయము నందు తెలుగు భాష భూషణమ్ ప్రతిభ పురస్కారం అందేస్తున్నట్టు  తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ డా. యు. వి రత్నo మెసేజింగ్ డైరెక్టర్ తెలియజేసారు. కార్యక్రమంకు  విశిష్ట ముఖ్య అతిధులుగా. రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ జి. మురళీ కృష్ణ గారు పూర్వ ఐ ఏ యస్ అధికారి డా. జి. కొండలరావు  జెండా రూపకర్త పింగళి వెంకయ్య వారసురాలు శ్రీ లేఖ్య అన్నపూర్ణ డైరెక్టర్ కోపరేటివ్ లిమిటెడ్ డైరెక్టరు పి. పరమేశ్వర రావు యునెస్కో రీజనల్ కోఆర్డినేటర్ మరియు డా. వి . డి. యస్ ప్రసాద్ రిటైర్డ్ కమర్షియల్ ఆఫీసరు చేతులు మీదుగా ప్రతిభ పురస్కారం అవార్డు గ్రహీతలకు అందజేయనున్నారు. కార్యక్రమంకు అందరూ విచ్చేసి విజయవంతం చేయాలని నిర్వాహకులు డా. యు. వి రత్నo జాతీయ అధ్యక్షురాలు డా. ధనాశి ఉషారాణి పిలుపు ఇచ్చారు.
కామెంట్‌లు