సముద్ర గుప్తుడు పండితులను ప్రశ్నించాడు దాని మహత్యాన్ని కూడా తెలపండి ప్రభువు దీనివల్ల బ్రహ్మహత్యా దోషం పోతుంది పాపక్షయం స్వర్గ ప్రాప్తి మోక్ష ప్రాప్తి కలుగుతాయి ఇక శరదృతువు ఆరంభమైంది ముందుగా ఒక అస్వాన్ని విడిచి పెట్టాలి ఒక ఏడాది తర్వాత అది సంచారం చేసి తిరిగి రావాలి అప్పుడే యజ్ఞం చేయాలి మనం ఇప్పటినుంచి ప్రయత్నాలు ఆరంభిస్తే వసంత రుతువులు గుర్రాన్ని విడిచి పెట్టవచ్చుఅలాగే పృద్విషణుడు మాత్రమే ఉత్తమ అశ్వాన్ని ఎంచగలడు తెల్లని శుభలక్షణాలు కల పుష్టిగా ఉన్న గుర్రాన్ని ఎంచమని ఆదేశిస్తాను అలాగే రాజా ఒక వెయ్యి సువర్ణ నాణాలకి మంచి ఉత్తమ అశ్వం దొరుకుతుంది ప్రభు పురోహితులవారు యజ్ఞశాల ఎన్నిక దానికి కావలసిన సరంజామా మీరే చూసుకోవాలి ఇక నాటక మండలు వాజకారులను ఆహ్వానించండిఆస్థాన పండితుడు సముద్ర గుప్తుల్తో ఇలా చెప్పాడు ప్రభు గుర్రం వెనకాల వందమంది మంచి బలం ఆరోగ్యంగా ఉన్నా రాకుమారులు సభ సభ్యులు ఉన్నత ఉద్యోగులు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు వెళ్లాలి దీన్ని బాధ్యతను సామంతుడైన బుద్ధి సేనుడికి అప్పగించండి వెంటనే రాజు ఇలా అన్నాడు తప్పకుండా బుద్ధిసేనుడు మా తండ్రిగారి కాలం నుంచి మా మంత్రి మండల లో సభ్యుడు అలాగే ఆయనని సంప్రదిస్తాను🌹
సముద్ర గుప్తుడు 20 అచ్యుతునిరాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి