తెలంగాణ సాహితి దశాబ్ది ఉత్సవాలు ఈ నెల 21,22 తేదీలలో హైదరాబాద్ లోని ఏ వీ కాలేజీలో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సాహితి జిల్లా బాధ్యులు ప్రముఖ కవి, కటుకోఝ్వల రమేష్ గురువారం తెలిపారు. ఈ ఆరో లిటరరీ ఫెస్ట్ ను దశాబ్ది ఉత్సవంగా ఏవీ కళాశాల తెలుగు శాఖ తో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.సభలో తెలంగాణ కథ,కవిత్వం, పాట,మహిళా సాహిత్యం,సినిమా,నవల,విమర్శ, సబాల్ట్రన్ సాహిత్య చర్చలు వివిధ సెషన్ లలో ఉంటాయని,ప్రముఖ సాహితీ వేత్తలు,ఇతర రాష్ట్రాల ప్రముఖులు హాజరవుతున్నారని,కార్యక్రమంలో ప్రజానాట్యమండలి కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు.జిల్లాలోని కవులు సాహిత్య ప్రియులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు.
21,22 తేదీలలో "తెలంగాణ సాహితి" దశాబ్ది ఉత్సవాలు
• T. VEDANTA SURY
తెలంగాణ సాహితి దశాబ్ది ఉత్సవాలు ఈ నెల 21,22 తేదీలలో హైదరాబాద్ లోని ఏ వీ కాలేజీలో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సాహితి జిల్లా బాధ్యులు ప్రముఖ కవి, కటుకోఝ్వల రమేష్ గురువారం తెలిపారు. ఈ ఆరో లిటరరీ ఫెస్ట్ ను దశాబ్ది ఉత్సవంగా ఏవీ కళాశాల తెలుగు శాఖ తో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.సభలో తెలంగాణ కథ,కవిత్వం, పాట,మహిళా సాహిత్యం,సినిమా,నవల,విమర్శ, సబాల్ట్రన్ సాహిత్య చర్చలు వివిధ సెషన్ లలో ఉంటాయని,ప్రముఖ సాహితీ వేత్తలు,ఇతర రాష్ట్రాల ప్రముఖులు హాజరవుతున్నారని,కార్యక్రమంలో ప్రజానాట్యమండలి కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు.జిల్లాలోని కవులు సాహిత్య ప్రియులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి