యజ్ఞ ఏర్పాట్లతో పాటు యుద్ధానికి కూడా ముమ్మరంగా సైనికుల్ని సమీకరించటం జరుగుతుంది పృద్విషనుడు అన్నాడు ప్రభు పదివేల మంది సైనికుల్ని పాటలీపుత్రంలో ఉంచుదాం ఎనిమిది వేల మందిని మనతో తీసుకెళ్దాం దీనివల్ల ఆ కొత్త మార్గాలు ప్రాంతాల అనుపాను వారి వల్ల మనకు తెలుస్తాయి ప్రయాణం త్వరగా సాగుతుంది అనుకున్న సమయానికి మన జైత్రయాత్రని ముగించవచ్చు వారానికి రెండుసార్లు సముద్రగుప్తుడు కొలువుని నిండుగా దర్బార్ని ఏర్పాటు చేస్తున్నాడు ఆ దర్బార్లో న్యాయవిచారణ చేస్తాడు ఆరోజు దర్బారు ద్వారం ముందు చాలామంది జనం గుమిగూడి ఉన్నారు రాజు సింహాసనం పై కూర్చుని గమనించి హరి ఎవరా జనం ఎందుకు వచ్చారు అని ప్రశ్నించాడు ప్రభు మిమ్మల్ని కలవాలని ఆర్జునాయన అంటే ప్రస్తుత జైపూర్ రాజస్థాన్ జాతి ప్రజలు వచ్చారు వారిని లోపలికి పిలిపించు రాజు ఆజ్ఞతో పొడవాటి శరీరాలు ఎడారి ఎండకి కమిలిన ముఖాలతో ఉన్నవారిలో ఒక వయసు మళ్ళిన పెద్దాయన ఇలా అన్నాడు మహారాజా మమ్మల్ని పశ్చిమ దిశ నుంచి శకులు దాడి చేసి సతాయిస్తున్నారు వారి భారీ నుంచి మమ్మల్ని కాపాడండి మహాప్రభో ! శకులు ఆటవిక జాతి వారు మా తల్లి సోదరి భార్య ల మానప్రాణాలు దక్కుతాయని నమ్మకం మాకు లేదు అంటుండగా అతని కంఠం గద్దగదమైంది సముద్రగుప్తుని గుండె కరిగి నీరయింది ఇంతలో హరిసేనుడు ఇలా అన్నాడు మాకు రెండు మూడు రోజుల సమయం ఇవ్వండి రాజు కూడా ఆ మాటకు సై అన్నాడు హరి అన్నాడు ప్రభువు మనం త్వరగా కొత్తవారిని నమ్మి వాగ్దానాలు చేయరాదుసముద్ర గుప్తుని రెండవ కొడుకు చంద్రగుప్తుడు 20 ఏళ్ల యువకుడు యుద్ధ విద్యలు ఆరితేరాడు సేనాపతిగా తండ్రిని పృద్విషేనుని,హరిషేనుని కూడా మెప్పించాడు. ఆరోజు చంద్రగుప్తుడు అన్నాడు నాన్నగారు కాశ్మీరు లవ పురం నీ మనం ఆధీనంలోకి తెచ్చుకుంటే అన్ని విధాల మంచిది ముందుగా కాశ్మీర్ ను వశపరచుకుందాం పృద్విష్యని నాయకత్వంలో కొంత సైన్యం లవపురంపై దండెత్తుతుంది నేను మత్తణ్ అంటే శ్రీనగర్ కి ఉత్తరాన ఉన్న హిందూ క్షేత్రం చేరుతాను ఆపై మద్రా రాజ్యంపై దండెత్తుదాం అలా అంతా పకడ్బందీగా యాగంతో సహా కార్యక్రమాల్ని రూపొందించారు🌹
సముద్రగుప్తుడు21: - అచ్యుతునిరాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి