ఉత్తమ లక్షణాలున్న పంచ కళ్యాణి గుర్రాన్ని యజ్ఞం చేసే ప్రాంతాల్లో స్తంభానికి కట్టేశారు మహారాణి శ్రీ దత్త యాగశాలలోకి అడుగు పెట్టింది సరిగ్గా అప్పుడే రాణి చంద్రావతి కూడా యజ్ఞకుండా సమీపించబోతుంటే హరి శ్రేణుడు ఆమెను అడ్డగించాడు అమ్మ పట్టపురాని శ్రీ దత్త కి మాత్రమే అక్కడ కూర్చునే అర్హత ఉంది అంతే ఆమె ఏమీ అనలేకపోయింది తల్లికి జరిగిన అవమానానికి రామగుప్తుడు పళ్ళు పటపట కొరికి సమయం రాకపోతుందా ప్రతీకారం తీర్చుకుంటా అని కోపంతో రగిలిపోయాడు ఇంతలో రాజు సముద్రగుప్తుడు రావటంతో నిశ్శబ్దం అలుముకుంది పురోహితుడు ఎలుగెత్తి ఇలా చాటాడు అశ్వమేధ యాగం ప్రారంభం కాబోతోంది ఆర్యవర్థానికి నా కుమారుడు చంద్రగుప్తుడు కాబోయే చక్రవర్తి ఎవరికైనా ఏదైనా అభ్యంతరం ఉంటే ఇప్పుడే చెప్పండి అక్కడ చేరిన రాజులు ప్రజలు తమ ఆమోదం తెలుపుతూ కరతాళ ధ్వనులు చేశారు ఆపై తాము తెచ్చిన అమూల్య కానుకన్నీ సముద్రగుప్తునికి అర్పించారు ఇక చంద్రగుప్తుడు రాకుమారునిగా విధులంబన ప్రారంభించాడు తన సైన్యంతో ఇంద్రప్రస్థం ఆపై జమ్మూ మీదుగా ముందుకు సాగాడు ఆ కొండ ప్రాంతంలో శక సైనికులు కనపడకపోవడంతో అతనికి మహా విచిత్రంగా అనిపించింది ఆపై కుక్కడ నాగ్ నుంచి సప్తసింధు దాటి మత్తనా తీర్థం చేరాడు అక్కడ ఆలయాలన్నీ చూసి బాగా చలించిపోయాడు ఆ గుడి పండా అంటే పురోహితుడు ఇలా వాపోయాడు ప్రభువు శక రాజుమోఘుడు ఇలా ఆలయాన్ని నాశనం చేశాడు అయ్యో నేను తొలిసారి ఇక్కడికి వచ్చాను అన్న యువరాజుతో ప్రభువు మీ తాత ముత్తాతలు ఇక్కడికి వచ్చి ఉండి ఉండవచ్చు ఏదైనా పాత గ్రంథాల్లో ఆ సమాచారం ఉందేమో ఆ మాటలతో చంద్రగుప్తుడు కొన్ని పుస్తకాలు తిరగేశాడు మహా రాజాధిరాజైన తాత చంద్రగుప్తుని పేరుతో ఒక పుస్తకం కనపడింది తన తండ్రి ఘటోత్కచుడు అని తాత శ్రీ గుప్తుడు అని కొడుకు సముద్ర గుప్తుడు అని పేర్కొనబడింది ఇందులో మీ పేరు కూడా రాస్తా ప్రభువు అన్నాడు పండా అంటే పురోహితుడు అయ్యో నేను యువరాజుని కాదయ్యా చంద్రగుప్తుని మాటలకు ఆశ్చర్యంగా అతని మొహం లలాటాన్ని పరీక్షిస్తూ అడిగాడు పండ మీ జన్మ తేది ఏంటి అని చంద్రగుప్తుడు చెప్పాడు శుక్లపక్ష పౌర్ణమి సంవత్ 4 11 గబగబా జాతక చక్రం వేసిన పండా అన్నాడు ఇప్పుడు మీరు సేనాపతి కానీ కాబోయే గుప్త సామ్రాట్ వి చక్రవర్తివి ఏ శక్తి మిమ్మల్ని అడ్డుకోదు మీది స్వర్ణ యుగం అని భారత దేశ చరిత్రలో బంగారు అక్షరాలతో వ్రాయబడుతుంది అది విని నవ్వుతూ చంద్ర గుప్తుడన్నాడు" అది సరే శకులను గూర్చి మీకు తెలిసిన సమాచారం చెప్పండి🌹
సముద్రగుప్తుడు 22 : - అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి