ధృవస్వామినీ 17ఏళ్ల చిన్నది.నృత్యంలో అందెవేసిన చేయి.ఆరోజు ఆమె ఊహించనిది జరిగింది.ఎంతో దూరంనుంచివచ్చిన మాగధీసేన, తన తండ్రిని ఓడించటంతో ఆమె బాధ అశాంతితో ఉంది.దాసి ఆమె గది తలుపు తట్టి" రాకుమారీ! ఈరోజు దర్బారులో మద్రనరేశుడు, సముద్ర గుప్తుడు,మాగధీసేనాపతి చంద్రగుప్తుడున్నారు.మహారాజు మిమ్మల్ని పిల్చుకు రమ్మన్నారు. " కోపం బాధ ఆక్రోశంతో ధృవస్వామిని దర్బారులోకి నెమ్మదిగా ప్రవేశించింది.మద్రరాజదర్బారు లో రాజైన తనతండ్రి కింద ఆసనంపై కూచుంటే సముద్రగుప్తుడు తండ్రిసింహాసనంపై కూచోటంతో గాభరా పడింది.అక్కడున్న ఆయువకుడు ఆమెనాకర్షించాడు.మద్రరాజువినయంగా అన్నాడు"సామ్రాట్ సముద్రగుప్తునికి జయము జయము.మీసేనాపతి చంద్రగుప్తుడు రాత్రికి రాత్రే మాదుర్గంవెనకవైపు నుంచి దాడిచేసి మమ్మల్ని బోనులో బంధించాడు. నేను అపజయంపాలైనా, నాకూతుర్ని మీ పిల్ల గా భావించి ఆమెను కాపాడండి""మద్రరాజా!నిన్ను అవమానించటానికి రాలేదుమేము.నీరాజ్యం నీకిచ్చేస్తాం." నాగదత్తుడు కూతురివైపు చూశాడు.ఆచిన్నది చంద్రగుప్తునివంకే రెప్ప వేయకుండా చూస్తోంది.20_21ఏళ్ల అతను పరాక్రమంతో వెలిగిపోతున్నాడు.🌹
సముద్ర గుప్తుడు24 అచ్యుతునిరాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి