కిరీటం లేని రాణి
అమ్మ
మా అమ్మ
ప్రేమకు నేనెప్పుడూ బానిసనే.
అమ్మ
ఒక దేవత
అమ్మ
తనకు ఏ కష్టం వచ్చినా
చెప్పదు
మనకు
ఏ కష్టం వచ్చినా
అమ్మకు చెప్తాం
అమ్మ ఒడి
మనకు బంగారం లాంటిది
అమ్మకు
ఏ కష్టం వచ్చినా
మనం అర్థం చేసుకోవాలి.
అమ్మ ప్రేమ
ఎవరెస్టు శిఖరం కన్నా
ఎత్తైనది.
అమ్మ ప్రేమకు
ఏ శిఖరమైన
తలవంచాల్సిందే
అమ్మ
నీకు చాలా చాలా కృతజ్ఞతలు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి