సన్డే సాధన సూత్రాలు-92: - సాधNa సాధన.తేరాల,ఖమ్మం.
చూడు మామ.....
విత్తనం మీద మట్టి కప్పి
 కనపడకుండా చేసా అని
 సంబరపడ్డాడట  ఒకడు,
కానీ రోజుల్లో మొక్కయ్యి, నెలల్లో
 చెట్టయ్యి  ఫలాలు ఇచ్చిందంట. 

అలాగే  నీ ప్రతిభని పాతిపెడుదామని 
నీ మీద నిందమోపి,
పది సార్లు నిన్ను నిలదీసినా
నిక్కచ్చిగా ఉండు.
పైసల బలం ఉన్నంతసేపే 
నీ పేరుబయటికి రాకుండా తొక్కేయగలడు,
 కానీ నీలో ఉన్న సత్తాని మాత్రం నిలిపేయలేడు.

మనకు కష్టపడే సత్తా
 ఉండాలేకానీ 
ఎక్కడైనా బ్రతకొచ్చు.
_____


కామెంట్‌లు