చూడు మామ..... నీ పని నువ్వు చేస్తూ, ఏ పొరపాటు చేయకపోయినా కొందరు బలవంతంగా నీమీద తప్పు రుద్దాలని చూస్తున్నారనుకో , పరిస్థితి సరిగా లేదని తలొంచకు, కుదిరితే శాశ్వతంగా అక్కడినుండి తప్పుకో. ఎందుకంటే ఒక్కసారి తలవంచావో తగలెయ్యడానికి తయారుగా ఉంటారు. ఒక్కసారి వాళ్ళకేసి తరచిచూడు తలనేలకేస్తారు. _____
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి