మెదడులో ఉన్న నాడీ కణాలు అన్ని స్వతంత్రమైనవీ. వాటిని నియంత్రించే వ్యవస్థ మెదడులో లేదు. నాడీ కణాలు ఏదానికది విడివిడిగానే స్పందిస్తాయి. అంటే శరీరాన్ని నియంత్రించేందుకు పనిచేయించేందుకు మెదడు పుట్టింది అని అర్థం. కానీ దాన్ని నియంత్రించే వ్యవస్థ లేదు. అది దానంతట అది పని చేసుకుంటూ పోతూనే ఉంటుంది. దానికి విశ్రాంతి లేదు నియంత్రణా లేదు. నిద్రలో కూడా పనిచేస్తూనే ఉంటుంది. దాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించేంత అవకాశం ఇవ్వనిది అది. అందుకే కాన్సియస్ గా ఉంటుందని దానిలోంచే కాన్షియస్నెస్ పుడుతుందని తెలుసుకున్నాం.
అలాగే డోపమైన్ మెదడులో సంతోషాన్ని ఇచ్చే జీవ రసాయనంగా మనం అనుకుంటాం. అది 1980 నాటి పరిశోధనల అంశం. కానీ 1990 , 2000 సంవత్సరాల తర్వాత పరిశోధనల ప్రకారం డోపమైన్ సంతోషాన్ని ఇచ్చే హార్మోన్ కాదు అని తేలింది. అది కేవలం మనిషి కదలికలను అన్వేషణను తపనను ఇంకా ముందుకు వెళ్లాలన్న ఆసక్తిని ఆత్రుతను కలిగించేందుకు పుట్టిన రసాయనమే డోపమైన్. చేసే పని ముగిసిన ఇంకా చేయాలన్నా క్యూరియాసిటీని కలిగించేదే డోపమైన్ హార్మోన్ అని గుర్తించారు.
డా ప్రతాప్ కౌటిళ్యా
నాగర్ కర్నూల్ జిల్లా పాలెం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి