రైతన్నలకు వ్యవసాయంలో మెలుకువలు చెబుతూఅధిక దిగుబడికి దోహదపడిన నేస్తం రేడియో..!కమ్మని కబుర్లు చెప్పే నెచ్చెలి రేడియో..!పసందైన మాటలతో మైమరపించేసొగసరి రేడియో..!సుఖదుఃఖాలలో పాలుపంచుకునే నేస్తం రేడియో..!కలత చెందిన మనస్సు లకు ఓదార్చే తోడురేడియో..!బాల బాలికలకు జ్ఞానాన్ని అందించే సరస్వతి పత్రిక రేడియో..!కబుర్లు చెబుతూనే పనులు చేయించుకునేగడసరి రేడియో..!మాటలతో పాటలతో స్వా తంత్రకాంక్షను రగిలించి బ్రిటిష్వారికి ముచ్చెమటలు పట్టించినగడసరి రేడియో..!రాత్రి పసందైన పాటలతో ఆనందపరిచి నిదప్రుచ్చేగాన కోకిల రేడియో..!పాటల పర్ణశాల రేడియోవిజ్ఞాన,వినోద వీచిక రేడియోపప్రంచ రేడియో దినోత్సవం సందర్భంగాపప్రంచ నలుమూలల ఉన్న రేడియో అభిమానులకుపప్రంచ రేడియో FEB 13 దినోత్సవ శుభాకాంక్షలు.==========================మంజుల పత్తిపాటి- చరవాణి 9347042218మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్యాదాద్రి భువనగిరి జిల్లాతెలంగాణ రాష్ట్రం
: రేడియో: - మంజుల పత్తిపాటి- చరవాణి 9347042218
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి