అక్షయ నవమి శుభ సందర్భంగావెలిసిన గీతం వందేమాతరందేశభక్తి భావన రగిలించె గీతంవందేమాతరందేశస్వాతంత్ర సాధనకు నడుం కట్టిగొంతు విప్పిన వారందరికీ స్ఫూర్తినిచ్చినగేయం వందేమాతరం.బంకింమ్ చంద్ర చటర్జీ కలం నుంచిజాలు వారిన అక్షర జ్ఞానంవందేమాతర గేయంభారతీయుడిగా పుట్టిన ప్రతివాడి గుండెల్లోపలికిన ఘీంకారమే వందేమాతర గేయంభారతమాత ముద్దుబిడ్డల భక్తిమంత్రంబ్రిటిష్ వారి గుండెల్లో సింహ స్వప్నమైనిలిచిన సమర నినాదమంత్రంమనమంతా ఐక్యమత్యంతో ఉండాలని కోరుకునే అమృత గీతం.భారతదేశ ఔన్నత్యాన్ని తెలిపే మధుర గీతం.బ్రిటిష్ పాలనకు చరమగీతం పాడినగేయం వందేమాతరంభారతదేశ స్వాతంత్ర్య ఉద్యమానికిస్ఫూర్తినిచ్చిన గేయం వందేమాతరం.===========================-మంజుల పత్తిపాటి- చరవాణి 9347042218మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్యాదాద్రి భువనగిరి జిల్లాతెలంగాణ రాష్ట్రం
నిత్య నూతన గీతం: - -మంజుల పత్తిపాటి- చరవాణి 9347042218
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి