మంజుల: - మంజుల పత్తిపాటి - చరవాణి 9347042218.
మనసు మమతల తోట…
పదవి కాదు ఆమె గౌరవం,
ప్రజల ప్రేమే ఆమె ఆభరణం.
రైతు కష్టంలో తోడు నిలిచి,
గ్రామ గుండెలో దీపం వెలిగించి,
మాటల్లో ధైర్యం…
చర్యల్లో సేవా స్పూర్తి.
అమ్మగా ఆదరణ…
నాయకురాలిగా మార్గదర్శనం…
అందుకే మంజుల పేరు 
ప్రజల గుండెల్లో చిరస్థాయి!

నాయకత్వం ఆమె శ్వాస
అడుగులు వేస్తే అభివృద్ధి దారి,
చూపులు సారిస్తే ఆశల జ్యోతి.
అన్యాయం ఎదురైతే
ఆమె స్వరం గర్జన!
బలహీనుల బలంగా,
రైతుల ఆశగా,
మహిళల గౌరవంగా
నిలిచే శక్తి — మంజుల!

మహిళా శక్తి రూపం
ప్రజల కోసం పుట్టిన పాదం
సమాజాన్ని మలిచే శక్తి మంజుల!
=========================

మంజుల పత్తిపాటి - చరవాణి 9347042218.
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
 
కామెంట్‌లు