క్షణం క్షణం జారిపోతున్న ఇసుక రేణువులాకనుమరుగై పోతున్నారు జానపద కళాకారులుపల్లె జీవనం నుంచి పుట్టుకొచ్చిన జానపద కళలెన్నోఆధునిక వినోద సాధనాల వల్ల ఆదరణ తగ్గికనుమరుగై పోతున్నారు జానపద కళాకారులుజానెడు పొట్ట నింపుకోవడానికిపడరాని పాట్లు పడుతున్నమోసం నేర్వని అమాయకులుగుండెల్లో బాధలను దిగమింగుకునికట్టలు తెంచుకొని వస్తున్న కన్నీళ్లునుకనురెప్పల మాటున దాచుకొనిప్రాచీన కళారూపాలను కాపాడుకుంటున్నమోసం నేర్వని అమాయకులునా బిడ్డలకు శుభాకాంక్షలు, సన్మానాలు అక్కర్లేదుబతుకు దెరువు చూపించండి చాలుఅంటుంది కళామ్మ తల్లిఓ పాలకుల్లారా అధికారుల్లారాసంస్కృతి సాంప్రదాయాలకు వెన్నెముకైనకళాకారుల బతుకులు చీకటి కమ్ముకుంటున్నాయివెలుగు జ్యోతి వెలిగించ మంటుంది కళామ్మ తల్లి=================================మంజుల పత్తిపాటి- చరవాణి 9347042218మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్యాదాద్రి భువనగిరి జిల్లాతెలంగాణ రాష్ట్రం.
కళాకారులు: - మంజుల పత్తిపాటి- చరవాణి 9347042218
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి