సన్డే సాధన సూత్రాలు-94: - సాधNa- సాధన.తేరాల,ఖమ్మం.
• T. VEDANTA SURY
చూడు మామ..... సముద్రంలో అలజడులు, తుఫాన్లు, సునామీలు ఎన్ని వచ్చినా ఎదుర్కొని మళ్ళీ యథాస్థితికి వస్తుంది. అలాగే నువ్వు కూడా కష్టాలు, నష్టాలు, కలగండ్లు ఎన్ని వచ్చినా ఎదురునిలిచి తట్టుకో, చివరకు జీవితం స్థిరపడుతుంది. _____
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి