ఆటవెలది పద్యసుమాలు : - అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ -9640748497 ఫిబ్రవరి 22, 2026 • T. VEDANTA SURY 1)అమ్మభాషఁ జంపి యాంగ్లంబుఁ బూజించిఊరెరుంగ జేయ యుచితమౌనెబడిల నేర్వకున్న భాషేల బ్రతుకునుమాతృ భాషె యిచ్చు మనకు ఘనత2)కళ్ళవంటి భాష కళ్ళజోడైపోయెకళ్ళమసకబారెకాంతివోవమెరియురాళ్ళజూపిమురిసినట్లెట్లౌను!?కండసారిభాషకంపుగొట్టె కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి