ఉదయం లేవగానేఎవరి ముఖం చూస్తావు?నాకు జన్మనిచ్చిన మా అమ్మ ముఖమే చూస్తానుఊరుఊరంతా ఉమ్మడి కుటుంబాలుమా పల్లెటూర్లన్నివసుధైక కుటుంబాలుఅమ్మ ఎంతో ఎడ్డిదినేను ప్రయోజకుడినయ్యాకఅమ్మ నీకేం కావాలో కోరుకొమ్మంటేనువ్వు చల్లంగుండడమే కావాలంటది.ఇప్పుడు నేను తండ్రినయ్యాక తెలిసిందినా ఈ కడుపును కన్నదిఆ అమ్మే కదా!ఈచ్ వన్ ప్లాంట్ వన్ట్రీ అని మొదలుపెడితేభూతలమంతా హరితవనమవదా!కాలుష్య నివారణకిదేతరుణోపాయం కదా!అతి గారాబం పిల్లలనుఎందుకుకొరగానివాడినిచేస్తుంది.నీరెక్కువైతే మొక్కలు చస్తాయికదా!అరవై లోకూడా ఇరవైలో వలె నవ్వుదాంఆవేదనలో ఉన్నప్పుడుపసిపిల్లలన్న ప్లే స్కూల్ కెళ్ళొద్ధాంఆరోగ్యమేమహాభాగ్యంఅందుకుహరితవనాలేశ్రీరామరక్షతులసివనంలో గంజాయిమొక్కకాకునీ వ్యక్తిత్వవికాసంతోశ్రీగంధమై పరిమళించుపెరటి తోట పెట్టని కోటఔషధాల గనిఆహారమే దివ్యౌషధంకదాఆరోగ్యసిరికిచెట్టును నువ్వేంత క్రూరంగా ఖండించినతాను పంచేది మాత్రంనీకు ప్రాణవాయువునేపరోపకారార్ధం ఇదం శరీరం
హరితోక్తులు(హితోక్తులు) : - అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ -9640748497
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి