(అధిక్షేపధోరణిలో వ్రాసిన కవిత)=========================నైతిక విలువల లేమున్నాధనమే అన్ని విలువలను ఆపాదించి పెడుతుందీకలికాలంఅందుకే ఇప్పుడుసీట్లను చూసి పీటలు ముఖాలను చూసి బొట్లు పెడుతున్నారుఉచ్ఛనీచము మాకు అక్కర్లేదుకొండమీది కోతినైన కొనేంత ధనం మాకుందనే పొగరుబోతుతనంఈర్ష్య అసూయలు మాకు పంచప్రాణాలుమాకన్నా వేరెవరైనా ముందున్నట్టనిపిస్తే..కుట్ర కుతంత్రంతో పడదోస్తాంమాదంతా ధ్వంసం రచనేనిర్మాణకళలు మేము నేర్వముమాకా అవసరం కూడా రాదుకాలాన్ని కూడా కాసుతోనే శాసిస్తాముసూర్య చంద్రాదుల గతులను సైతం మార్చేస్తాంమేము ధనవంతులంమేము ఎవరికి వంతలం కాదుమాకెవడైనా వంతపాడవలసిందేకాదు కూడదు అని మొండికేస్తేపాడెక్కవలసిందే.ధనం మూలం ఇదం జగత్మేమెవరిమాట వినంఒక్కొక్కసారి మామాటే మేమువినంధనవంతులంమేముమేమెప్పటికి దరిద్రులం కానోళ్ళంకాల పరీక్షలన్నీ సునాయాసంగా అధిగమించినవాళ్ళంముందున్నవన్నీ మేము మురిసే పండుగలేమాకు రాదు లేదు ముసల్ల పండుగ
మేము ధనవంతులం -మేమెవరికి వంతలంకాదు: - అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ -9640748497
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి