సరోజినీ నాయుడు: -సరోజ రెబ్బాప్రగడ, బెంగుళూరు, - 9663306023
 సరోజినీ నాయుడు  జననం 13ఫిబ్రవరి 

స్వాత్రంత్య్ర సమర యోధురాలు, 
మహిళా సాధికారత కోసం పోరాడిన ధీమంత - 
మన ఈ బెంగాలీ వనిత
మంచి రచనలు, గానం తో పాటు 
గాంధీజీ వంటి వారితో కలిసి పోరాడిన
 నైటింగేల్ ఆఫ్ ఇండియా(భారత కోకిల)

స్వతంత్ర భారత దేశంలో ఉత్తరప్రదేశ్ కి
 మొదటి భారతీయ మహిళా గవర్నర్ 

ధైర్యశాలి, స్ఫూర్తి ప్రదాత కు 
ఘనంగా నివాళులు అర్పిద్దాం 

నివాళులు అర్పిస్తూ వదిలెయ్యకుండా 
ఆమె పోరాట ప్రతిమ, రచనా శైలిని, గానం చేసిన విధానాన్ని 
అనుకరిస్తూ, అనుసరిస్తూ ఇప్పటి జీవన శైలిని కొంత మార్చకుందాం 

బలహీనతలుని విడనాడుదాం 
ఇలాంటి ఎందరో మన పూర్వ మహానుభావులను ఆదర్శం గా తీసుకుందాం
భవిష్యత్తు ని మార్చుకుందాం

జై హింద్ 🙏🙏🫡


కామెంట్‌లు