అంతా ప్రేమ మయం...
ఈ జగమంతా ప్రేమ మయం..
ప్రేమంటే ఒక అభిమానం ..
ప్రేమంటే ఒక ఆత్మీయత...
ప్రేమంటే ఒక ఆదరణ..
ప్రేమంటే ఒక నమ్మకం..
ప్రేమంటే ఒక బాధ్యత..
ప్రేమంటే ఒక వాత్సల్యం..
ప్రేమంటే ఒక భవితవ్యం...
ప్రేమంటే ఒక భరోసా...
అనిర్వచనీయ బంధం..ప్రేమ
ఆదర్శనీయ సమభావం ప్రేమ
ఆత్మ విశ్వాసం పెంచేది..ప్రేమ
సృష్టికి మూలం ప్రేమ బంధం..
సృష్టిలోతీయనిదిప్రేమబంధం
బ్రతుకును సుసంపన్నం చేసేది
బ్రతుకును సుఖాంతం చేర్చేదీ
చరిత్ర పుటలలో మిగిలేదీ..
చరిత్రను సృష్టించేదీ...
సద్గతికి దారి చూపేదీ...
ప్రగతికి మార్గం తెలిపేది
సహజీవనం సాగించేదీ..
మానవ జీవిత గమనం ప్రేమ
మనిషి అమృత గమ్యం ప్రేమ.
అనురాగమయ బంధం ప్రేమ
విశ్వ జనీన సుగంధం ప్రేమ..!
********
ఈ జగమంతా ప్రేమ మయం..
ప్రేమంటే ఒక అభిమానం ..
ప్రేమంటే ఒక ఆత్మీయత...
ప్రేమంటే ఒక ఆదరణ..
ప్రేమంటే ఒక నమ్మకం..
ప్రేమంటే ఒక బాధ్యత..
ప్రేమంటే ఒక వాత్సల్యం..
ప్రేమంటే ఒక భవితవ్యం...
ప్రేమంటే ఒక భరోసా...
అనిర్వచనీయ బంధం..ప్రేమ
ఆదర్శనీయ సమభావం ప్రేమ
ఆత్మ విశ్వాసం పెంచేది..ప్రేమ
సృష్టికి మూలం ప్రేమ బంధం..
సృష్టిలోతీయనిదిప్రేమబంధం
బ్రతుకును సుసంపన్నం చేసేది
బ్రతుకును సుఖాంతం చేర్చేదీ
చరిత్ర పుటలలో మిగిలేదీ..
చరిత్రను సృష్టించేదీ...
సద్గతికి దారి చూపేదీ...
ప్రగతికి మార్గం తెలిపేది
సహజీవనం సాగించేదీ..
మానవ జీవిత గమనం ప్రేమ
మనిషి అమృత గమ్యం ప్రేమ.
అనురాగమయ బంధం ప్రేమ
విశ్వ జనీన సుగంధం ప్రేమ..!
********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి