ప్రశాంతమైన జీవనముస్వర్గంతో సమానముకోపాగ్ని జ్వాలల్లోకాలిపోకు ఓ నేస్తముస్వార్ధమనే ఊబిలోద్వేషమనే లోయలోఎక్కువ కాలముండకుపగ పాము పడగ నీడలోఅహంకారం ఉచ్చులోవెటకారం నిప్పుల్లోకలకాలం ఉండబోకుదుర్మార్గుల దారిలోఉన్నతంగా చదవాలిజీవితంలో ఎదగాలినలుగురికి ఆదర్శముపంచాలి ఆనందము
ముఖ్యమైన జీవితాన : - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు,సెల్:9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి