ఎంత స్వాహా చేసినాసమస్తమూ పొందినామనిషి ఆశకు మితిలేదుజయించడం చేత కాదుఎంత సంపాదించినాతృప్తి గనుక కొరబడితేజీవితమే అయోమయముప్రణాళిక లేకుంటేవిలువైనది జీవితమేచేసుకోకు ఇల వ్యర్థముశాశ్వతం స్నేహమేనిలుపుకో నిరంతరముజీవితానికి అర్ధముకాసింత పరమార్థముఉండాలి నిశ్చయంగాబ్రతకాలి నిర్భయంగా
యధార్ధము: - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు,సెల్:9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి