విరబూసిన సిరిపువ్వులుదేదీప్యామానంగావెలుగులీనే దివ్వెలుముఖంలోన దరహాసముతలపించును మధుమాసముఇల పున్నమి రాత్రుల్లోనిండు చంద్రుని ప్రతిబింబముపలకరించు చిరునవ్వుతోకనిపించు ప్రేమతోప్రతిరోజూ పర్వదినముబలపడును అనుబంధముచిరునవ్వు ఖర్చు లేనిదిమనిషిలోనే గొప్పదిపంచుతుంది ఆరోగ్యముపెంచుతుంది ఆనందముఅతిచిన్నది జీవితముజీవించుము నవ్వుతూపదిమందికి పంచుముమిగులుతుంది జ్ఞాపకముమందహాసమే అందములేక మొగం వికారముకురిపించుము నవ్వులేఆయుస్సుకు ఆధారము
చిరునవ్వులు విరిసిన సిరిపువ్వులు : - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు,సెల్:9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి