విజ్ఞానము పెంచుకుంటేఅరుదెంచును వసంతాలుఅజ్ఞానము దులుపుకుంటేబాగుపడును జీవితాలువిజ్ఞానపు వెలుగులోవినోదాల ఓడలోపయనిస్తే బ్రతుకులగునువికసించిన కుసుమాలువిలువైనది విజ్ఞానముఎక్కించును అందలముఘన కార్యాలతోతెచ్చిపెట్టు గౌరవముజ్ఞానానికి సాటిలేదుసంపాదించాలి ఇహమునలేకుంటే విలువలేదుగుర్తించుకో మనసున
విజ్ఞానము విలువైనది :- -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు,సెల్:9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి