కేవలం గుప్త సామ్రాజ్య సైన్యమే 50వేల పైగా ఉంది ఐదువేల రాధాలు పదివేల అశ్వదళం మిగతా వారంతా కత్తులు బాణాలతో యుద్ధం చేసే నేర్పరులు నడుంకి ఎన్నో రకాల ఆయుధాలు చిన్న చిన్న బాకులు కట్టుకున్నారు బటులు ఇనుప ఇత్తడి కవచాలు ప్రత్యేక పద్ధతిలో దృఢమైన కలపతో చేసిన కవచాలతో సైన్యం సర్వసిద్ధంగా ఉంది సముద్రగుప్తుని విక్రమదేవుని సైన్యాన్ని చూసి శత్రు సైన్యం భయంతో తోక ముడిచింది సముద్ర గుప్తుడు ఏనుగెక్కి శత్రువుల్ని చూడసాగాడు పరిశీలనగా దూరంగా కాచుడు కనపడ్డాడు అతన్ని బందీగా తెమ్మని సేనానులకి సందేశం పంపాడు కానీ బతికుంటే బలుసాకని కాచుడు కనురెప్ప పాటలో మాయమైనాడు ఎంత వెతికినా కనపడలేదు విజయంతో సముద్రగుప్తుడు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు ప్రణమి వెళ్ళాడు కొన్నాళ్ళు వైశాలి లో గడిపి ఆపై పాటలీపుత్రం కి వెళ్ళాడు ఆ సాయంత్రం నగరమంతా దీపమాలలతో మెరిసిపోతోంది అందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి వర్తక వ్యాపారులు శ్రేష్ఠ గణాలు సముద్ర గుప్తుని పృద్విష్యని ప్రశంసిస్తూ సభలు సమావేశాలు ఏర్పాటు చేశారు గణికలు సమ్మోహనంగా నృత్య గానాలతో అలరించారు అన్నదాత సుఖీభవ అంటూ అంతా కమ్మని వంటకాలు ఆరగించి బ్రేవ్ మని తేన్చారు. వెండి పాత్రల్లో ఎర్రని దానిమ్మ రసం కొన్నారుప్రాతః కాలం గబగబా స్నానాధికాలు ముగించుకుని హరిషేణుని కోసం, సముద్ర భక్తుడు ఎదురుచూస్తుండగా అతను వచ్చి అభివాదం చేయటం ఆపై లోకాభిరామాయణం పిచ్చాపాటి రాజకీయాలు మాట్లాడుకున్నారు" హరి ఆ ఇద్దరు నాగరాజులు వారి సైన్యం తేలిగ్గా ఓడిపోయారు కదా మనుషులేమో బలంగా ఉన్నారు కానీ ఎత్త విద్యలో ప్రావీణ లేదు అన్నా సముద్ర గుప్తుందో ఇలా అన్నాడు ప్రభువు ప్రతి గణతంత్రంలో జరిగే తంతు ఇదే గట్టి దృఢమైన సైన్యాన్ని పెంచి పోషించే ఆర్థిక పరిస్థితి ఎవరికీ లేదు పేద రైతులు కార్మికుల చేతికి వస్త్రాలు కత్తి కటార్లు ఇచ్చి ఇద్దరంగానికి తోలుతారు" మరి ఇలాంటి వారితో యుద్ధం చేసి ప్రాణ నష్టం కలిగించటం ఎందుకు పరిష్కారం ఏంటి మహామంత్రి దానికి హరి ఇచ్చిన సమాధానం ప్రభువు మంచి బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండి తీరాలి అప్పుడే చిన్నచిన్న రాజ్యాలు ఒక తాటిపై చేరి విదేశీ దండయాత్రల్ని ఎదుర్కోవచ్చు మనలో మనం పోట్లాడుకుంటే మనకే నష్టం కానీ ఎవరికి వారు యమునా తీరే గణతంత్ర రాజ్యాలు అహంకారం స్వార్థంతో కొట్లాడుతున్నాయి ఎనిమిది వందల ఏళ్ల క్రితం పశ్చిమ భారతంలోని ఘనరాజ్యాలు కీచులాడుకోవటం వలననే అలెగ్జాండర్ పురుషోత్తముని ఓడించగలిగాడు ఆపై కౌటిల్యుడు అంటే చాణిక్యుడి చాతుర్యం వల్ల బలమైన రాజ్యం ఏర్పడి యవనోన్ని భారతదేశ నుంచి వెళ్లగొట్టగలిగింది" అయితే మనం కూడా ఒక శక్తివంతమైన రాజ్యాన్ని ఏర్పరిచి భారతదేశ గౌరవ మర్యాదల్ని కళా సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడి తీరాలి అవును ప్రభు మీరు తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదు మనది గణతంత్రం కాదు శక్తిశాలి కేంద్రంగా గొప్ప రాజ్యాంగ తీర్చిదిద్దాలి ఆరోజు నుంచి సముద్ర గుప్తుడు ప్రజల్ని స్వయంగా కలుసుకొని వారి అభిప్రాయాలు వినసాగాడు మీ అభిప్రాయాలు చెప్పండి మీరు ప్రముఖ పాత్ర పోషించాలి బిందువు బిందువు కలిస్తేనే సింధు అవుతుంది అని సముద్ర పుత్రుడు పరిశీనుడు కొద్దిమంది సైనికులతో నగరం ముఖ్య కోడళ్ళలో ప్రజల్ని పరామర్శిస్తూ వారి కష్టసుఖాలు యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు యువకులైన ఆ రాజు మంత్రులని చూసి జనం ఆనందోత్సాహాలతో ఒప్పంగిపోయారు🌹
సముద్ర గుప్తుడు 9 :- అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి