అతివలకు అలంకరణ పై
మోజు....!
పెళ్ళికి మొదలైన ముస్తా బు...శోభనానికి అందిం చింది .... అని ఊ రి కే అన్నారా....!!
కళ్లకు కాటుక దిద్దట మం టే...
వెలుగు కళ్లకు చీకటి రేఖ లు అద్దటమే...!
నుదుట కుంకుమ అద్దట మంటే...
వేకువ బాల భానుని ని ద్దుర లేపటమే..!
చీరను కట్టటం ...కుచ్చి ళ్లను , పైటను సవరించటం... రవికను తొడగటం....
భగీరధ సమ సాగర, నదీ
సంగమ ప్రయత్నమే..!!
ఆ నీ లి ము0గురుల చిక్కు దీసి సవరించట మంటే...
విచ్చల విడి మబ్బులను చంచలత్వమును0డి...
నిశ్చలత్వానికితీసుకురా గలగటమే...!
ఆ కాలి అందియల సవరణ...
నాట్య శాస్త్రమునకు ఆహ్వాన గీతి పాడటమే !
ఇంత కళా హృదయం కనుకనే మహిళను ప్రకృ తితో పోల్చారు...!!
ప్రకృతి సౌందర్యమే స్త్రీ!
సాక్షాత్ జగన్మాతయే మహిళ...!
మాతృ దేవో భవ...!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి