మేలి ఫొద్దు: ... కోరాడ నరసింహా రావు! ఫిబ్రవరి 14, 2026 • T. VEDANTA SURY మట్టిలో నారు నాటి... గాబు తీసి , కోత కోసి కుప్పలేయు కొరకు... కల్లానికిమోతమోయు ... రైతు కూలి వమ్మ నీవు శ్రమ యే నీ సౌందర్యం... అదియె నీకు ఆరోగ్యం! పేరాశకు పోని, నీ త్రుప్తి యే నిజమైన ఐశ్వర్యం..!! ******* కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి