ఎంతో విలువైనది ఆనాటి వెండి రూపాయి...!విలువ వంద రెట్లు దిగజారింది నేటికి.... రూపాయి...!!రోజు కూలి...రూపాయి తో దినం గడిచే రోజులు పోయి ,రోజుకు వందల రూపాయిల సంపాదన వున్నా....ఇబ్బందులు పడుతున్న రోజులివి....!అణ పకోడి , అణ టీ మొత్తం బేడ తో ...ఇంట్లో నలుగురు ఆనందించే రోజులవేవీ !?ఒక రూపాయికి కుంచెడు బియ్య0 ....ఒక రూపాయికి పప్పు కూరలతో ....ఆనందముగా గడిపే రోజు లవేవి...?!మనిషి శ్రమ విలువ పెరిగింది....అంతకు పదింతలు వస్తువు విలువా పెరిగిందిఎటొచ్చీ రూపాయి విలువే పూర్తిగా దిగ జారి పోయింది...!అచ్చం మనిషి గౌరవ, విలువల్లా...!!ఇది కూడా మనిషి శ్రుష్టే కదా....మనిషి తో పాటే దానివిలువా... దిగ జారిపోయింది...!😔😔😔😔😔😔😔😔
ఎంతో విలువైనది: - కోరాడ నరసింహా రావు!
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి