క్రమశిక్షణ: - - జయా
 ఒక పురాతన పండితుడిని ఇలా అడిగారు :
"మీరు ఎవరి నుండి క్రమశిక్షణను నేర్చుకున్నారు?" 
అందుకాయన ఇలా జవాబిచ్చారు :
"క్రమశిక్షణ లేని వ్యక్తి నుంచి. నేను అతనిలో నాకు నచ్చనిది ఏదైనా చూసినప్పుడల్లా,
నా జీవితంలో నేను దానిని చేయకుండా ఉండేవాడిని" 

కామెంట్‌లు