తాండూరు తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలలో కథక్ నృత్య కార్యక్రమం : - వెంకట్ , మొలక ప్రతినిధి


 వికారాబాద్ జిల్లా తాండూరు తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలలో Pm శ్రీ లో భాగంగా దేశ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కథక్ నృత్య కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకంగా  నిలిచినది ముంబయి నుండి వచ్చిన ప్రముఖ కళాకారిణి శ్రీమతి శ్రిష్టి జున్నార్కర్ గారి ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఆమె సొగసైన నృత్యం విద్యార్థులను ఎంతో ఆకట్టుకోగా, కళను వృత్తిగా ఎంచుకోవాలన్న ఆమె సందేశం వారికి ప్రేరణనిచ్చింది.  TGRSJC గర్ల్స్ తాండూర్ విద్యార్థులకు ఇది మరపురాని అనుభవంగా నిలిచింది ప్రిన్సిపల్ ప్రవీణ రెడ్డి అన్నారు అనంతరం ఆమెకు  ఆమెకు శాలువా తో సన్మానించి సత్కరించారు ఇందిరమ్మ  pet అఖిల  కార్యక్రమంలో ఏటిపి సరిత ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు
కామెంట్‌లు