స్వర్ణ యుగకర్త
రత్న రాశుల కధి నేత, తుళువ వంశాబ్ధి
చంద్ర,విజయనగర సామ్రాజ్య సింహాసనాధీశ,
వసుదేశ,అందుకో ఈ వసుధ
వందనములు.
ముందుగాను.
🌷
పెద్దనాది అష్ట దిగ్గజ కవులునీ సాహిత్యసామ్రాజ్య పాలనలోరారాజులైరీ
తిమ్మరుసు నీ మనసెరిగినమంత్రికాగ.ఏలితివయ్యసామ్రాట్టువై సకల భూభాగ
మును ఆంధ్రభోజా!
పుట్టు భాష కాక
ఆకట్టుకున్న భాష
నాదరించి
రచించితివి ఆముక్తమాల్యద అద్భుతరీతి
ఆంద్ర భాషలోన శ్రీనాధునిమాట నీనోట పలికే
మరొక్కమారు దేశభాష లందు తెలుగులెస్స యనచు.
..గెలిచితివి
గజపతుల,నాటి
తివివిజయ
స్తంభము,అడుగిడితివి తమిళ భూమిపైన
ఘనముగాను
నీ విజయ పరంపరల వర్ణింప ఎవరితరము
నేడు ఈనాడు నీపేర వెలిసే రాయలసీమ. రమ్ము

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి