ఒకరోజు హిట్లర్ ఒక కోడితో క్యాబినెట్ సమావేశానికి వచ్చాడు. ఆయన కోడి తలను చేతిలో గట్టిగా పట్టుకున్నాడు.
ఆయన కోడి ఈకలను ఒక్కొక్కటిగా తీయడం ప్రారంభించాడు. కోడి బాధతో అరుస్తూ తప్పించుకోవడానికి ప్రయత్నించింది.
కానీ హిట్లర్ దానిని వదలలేదు. దాని అరుపులను పట్టించుకోకుండా అతను దాని ఈకలను తీయడం కొనసాగిం చాడు.
క్యాబినెట్ సభ్యులు హిట్లర్ తో
"ఆ జీవిని అలా హింసించవద్దు. దానిని వదిలేయండి." అని మెల్లగా అన్నారు.
కానీ హిట్లర్ ఎవరి మాటా వినలేదు.
చివరికి, ఆయన కోడి ఈకలన్నింటినీ తీసేసి దానిని నేలపై పడేశాడు.
ఆ తర్వాత, ఆయన తన జేబులో నుంచి కొన్ని గింజలను తీసి కోడి ముందు చల్లాడు తినమని. అది తినిపించడం ప్రారంభించింది. కాస్సేపటికి అది మరిన్ని గింజల కోసం
మళ్ళీ హిట్లర్ చేతి వంక చూసింది.
హిట్లర్ దానిని దగ్గరకు రమ్మని సైగ చేశాడు. గింజలను చూపించాడు.
కొన్ని క్షణాల కు అది హిట్లర్ పక్కన కూర్చుని, నేలమీద పడేసిన గింజలను తినడం ప్రారంభించింది.
అప్పటివరకు హిట్లర్ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించిన అదే కోడి ఇప్పుడు మళ్ళీ ఆయన పక్కనే కొన్ని గింజల కోసం కూర్చుంది.
ఇది చూసిన క్యాబినెట్ సభ్యులు ఆశ్చర్యంగా అడిగారు : "అదేమిటి?” అని.
దానికి హిట్లర్ ఇలా సమాధాన మిచ్చాడు :
“ఓటర్లు కూడా ఇలాంటి వారే.
నాలుగున్నర సంవత్సరాలుగా మనం వారి ఆశలను కత్తిరిస్తూ వస్తాం. చివరి ఆరు నెలల్లో, మనం వారికి కొన్ని గింజలు విసిరేస్తాం. ఆ కొద్ది గింజల కోసం, నాలుగున్నర సంవత్సరాలుగా మనం వారికి చేసిన అన్యాయాలను వారు మరచిపోతారు. మళ్ళీ మనకు ఓటు వేస్తారు” అని హిట్లర్ పెద్దగా నవ్వాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి