పద్య పరిమళం: ఎం. వి. ఉమాదేవి ఫిబ్రవరి 16, 2026 • T. VEDANTA SURY కందం//పలువురునుండిరి పద్యము కొలువై యున్నట్టి శిక్ష కులతో నేడున్విలువగ వ్రాసెడి దెందరొ? చలువన్ శ్రీవాణి చెంత సాగిలబడుచున్! కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి