మమకారమునుసైతము మరి పించినదీ వికారము !
కుక్కకిచ్చిన విలువ, మనిషి కివ్వనివ్వ లేదు...!!
కూటికి, గుడ్డకు నోచని బాలలు ఎందరో...!
లక్షల ఖర్చుతో లగ్జరీ కుక్కలవి ఎన్నో...!!
కుక్కను భజాని కెత్తుకుని తన డాబు, దర్పం ప్రకటించు కోవాలనె తహ తహ!
మాతృ హృదయానికి మచ్చ తెస్తున్నాననే ఇంగి తాన్ని మరిపింప జేసే సిం ది...!!
ఆహా... ఇది కదా.... నేటి లోకం తీరు.....
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి