చిత్ర స్పందన : -... కోరాడ నర సింహా రావు!
అందమైన ప్రకృతి.... 
  అందమైన పూల కొమ్మ
    అందమైన పక్షులజెంట
   చీ కూ చింత లేని... 
    ఆనందమైన జీవితం ! 


  ఇది మనుషుల కెన్నటికీ లభించని అపు రూప మైన అదృష్టం....!! 
       ******

కామెంట్‌లు