అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం(21.02.2026) సందర్భంగా శనివారం] విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శ్రీ పొట్లూరి హరికృష్ణ గారి ఆధ్వర్యంలో, ప్రపంచ తెలుగు కవుల మహాసభలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా మాజీ ఉపరాష్టపతి అయిన శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక మరియు సాంస్కృతిక సమితి ఛైర్మన్ శ్రీమతి పొడపాటి తేజస్వి,ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ ,తెలుగు మరియు సంస్కృత అకాడెమీ చైర్మన్ శ్రీ R.D. విల్సన్ (శరత్ చంద్ర), ప్రముఖ బాల సాహితీ వేత్త,కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ నారంశెట్టి ఉమా మహేశ్వర్ రావు గారలు పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథుల చేతుల మీదుగా ఘన సన్మానం మరియు జ్ఞాపిక, ప్రశంసా పత్రమును వల్లాల ఆదర్శ పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు శ్రీ కుక్కడపు శ్రీనివాసు గారు అందుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణమోహన్ గారు,ఇతర తెలుగు ఉపాధ్యాయులు కేతేపల్లి శ్రీను,తండు ఆంజనేయులు మరియు ఇతర ఉపాధ్యాయ బృందం కుక్కడపు శ్రీనివాసు గారిని అభినందించడం జరిగింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి