కవి, రచయిత అయ్యలసోమయాజులకు త్రి శత కవితా స్రష్ట పురస్కారం

 భాగ్యనగరంలోని  ప్రముఖ సాహితీ సమాజ సేవా సంస్థ 'కుసుమ ధర్మన్న కళాపీఠం' కవి, రచయిత సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్   తమ సంస్థ ఆధ్వర్యంలో మూడు వందల కవితలను వ్రాసిన సందర్భంగా వ్యవస్థాపకురాలు ప్రముఖ కవియత్రి  డాక్టర్ రాధా కుసుమ గారు  మరియు నిర్వాహకులు ప్రసాద్ మాస్టారు నిరంతరం చేస్తున్న సాహితీ కృషికి ' త్రి శత కవితా స్రష్ట' పురస్కారాన్ని అభినందిస్తు అంద చేసారు. బదులుగా ప్రసాద్ మాష్టారు మా కొద్దీ నల్లదొరతనం అని మాహాత్ముని కే చెప్పిన తొలి దళిత కవి కుసుమ ధర్మన్న  పేరున స్థాపించిన కళాపీఠం ద్వారా పురస్కారం లభించడం పూర్వజన్మ సుకృతం అని సంతోషాన్ని వ్యక్తం చేసారు సాహితీమిత్రులు ,శ్రేయోభిలాషులు ఈ సందర్భంగా  కవి అయ్యలసోమయాజులకు శుభాకాంక్షలు తెలియచేసారు.
............................
కామెంట్‌లు