సంబంధం: - - యామిజాల
 భక్తుడు : కృష్ణా!!! చేపలకు, నీకు ఏదైనా సంబంధం ఉందా?
కృష్ణుడు : ఔను..ఉంది...ఇందులో సందేహమెందుకు...
చేపలు కనురెప్పలు మూసుకుని నిద్రపోవు!!
నా భక్తుడిని రక్షించే బాధ్యత నాది కాబట్టి నేను కూడా నిద్రపోను!!
వలలో చిక్కుకున్న చేప తప్పించుకోలేదు...
అలాగే భక్తుడి భక్తి వలలో చిక్కుకున్న నేనూ తప్పించుకోలేను...
నీకర్థమైందిగా సంబంధమేమిటో!!

కామెంట్‌లు