పద్య పరిమళం: ఎం. వి. ఉమాదేవి ఫిబ్రవరి 12, 2026 • T. VEDANTA SURY ఆట వెలది వ్యాకరణమె వ్రాయ యాతన బడుచుండనెట్లు జేయ దోచ నేమి రాక నేత్రములను మూసి నీలకంఠస్మరణ హరఢమరుక నాదయష్టినరసె!==========================యష్టి-- ఆయుధము, చేతికర్ర కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి