నలుబది అరేండ్లయి ప్రతి బుధవరం విశాఖపట్నం లోని ప్రముఖ సాహితీ సంస్థ సహృదయ సాహితీ ఆధ్వర్యంలో స్థానిక ప్రిజం కళాశాలలో నిర్వహించిన కవి సమ్మేళనం లో కవి, రచయిత సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ 'మాతృత్వాన్ని మరిచేవెందుకు?' అని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న మాతృమూర్తి ఇంటర్ చదివే పిల్లలతో సహా రైలు క్రిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురించి ఆర్ద్రతతో కవితాగానం చేసారు ముఖ్య అతిధిగా ప్రముఖ సాహితీ వేత్త డాక్టర్ దామెర వెంకట సూర్యారావు గారు, విశిష్ట అతిథిగా కవి, విశ్లేషకులు శ్రీ బండి సత్యనారాయణ గారు వ్యవస్థాపకులు సాహితీవేత్త శేఖరమంత్రి ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో జరిగిన సరస్వతీ సభలో డాక్టర్ కొచ్చెర్లకోట సత్యనారాయణ మూర్తి గారు డాక్టర్ వినయ భూషణ్, భాగవతుల సత్యనారాయణ మూర్తి,కవి చిన సూర్యనారాయణ, వేదుల వాసుదేవరావు,కుప్పిలి భీమేశ్వరరావు, వేదుల కామేశ్వర శర్మ మరియు సాహితీ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.
................................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి